మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అభివృద్ధి ప్రయాణంలో అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మోడీ ప్రసంగించారు. 21 వ శతాబ్ధంతో ఇది కీలక నిర్ణయమని, 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి తీసుకోబోతున్నాం తెలియజేశారు. మహిళల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం అవుతుందని, 2003 నుంచి ఈ బిల్లుకు అన్ని పక్షాల మద్దతు ఇస్తున్నాయని అన్నారు.
2029 లోగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు.

