loader

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అమ్మాయిలే పైచేయి సాధించారు. ములుగు జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆ తర్వాతి స్థానాల్లో నాగర్ కర్నూల్ (99.03 శాతం), నిర్మల్ (98.96 శాతం), జగిత్యాల (98.87 శాతం) జిల్లాలు నిలిచి టాప్-4లో నిలిచాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా ఈ ఏడాది ఫలితాల్లో చివరి స్థానంలో (33వ స్థానం) నిలిచింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON