loader

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథతో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా, మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2,200 కోట్లు (సుమారు $260 మిలియన్లు) వసూలు చేసింది. ఇండియాలోనూ 4 రోజుల్లో రూ. 20 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమా రానున్న రోజుల్లో రూ. 5,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్ల వరకు వసూలు చేస్తుందని భావిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON