loader

తెలంగాణ టెట్ (TG TET-2026) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జనవరిలో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. అర్హత సాధించిన వారికి ఇచ్చే టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. డీఎస్సీ (DSC) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ అర్హత తప్పనిసరి కాబట్టి, అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON