జపాన్ ఉత్తర తీరంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. సాన్రకు తీరానికి దూరంగా సముద్ర ఉపరితలానికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఈ క్రమంలోనే
జపాన్ వాతావరణ సంస్థ.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మూడు మీటర్ల ఎత్తువరకు అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

