భారతదేశంలో సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ రక్షణకు ఢిల్లీ హైకోర్టు మొదటి ఎంపికగా మారింది. బాలీవుడ్ స్టార్లు సెలబ్రిటీలు, తమ చిత్రాలు, స్వరాలు,ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు అనధికారిక వాణిజ్య ఉపయోగానికి వ్యతిరేకంగా ఈ కోర్టులోనే పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. AI డీప్‌ఫేక్‌లు, మోర్ఫింగ్లు, వంటి ఆధునిక సవాళ్లకు వేగవంతమైన నిషేధాజ్ఞలు జారీ చేయడంతో ఈ కోర్టు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సల్మాన్ ఖాన్, పవన్ కల్యాణ్ కేసుల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కు మూడు రోజుల్లోపు యాక్షన్ తీసుకోమని ఆదేశించింది.

