loader

తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్​లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. | హుస్నాబాద్​లో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.| కరీంనగర్ 50వ డివిజన్‌ జ్యోతినగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు | నందికొండ మున్సిపాలిటీ ప్రభుత్వ జూనియర్ కళాశాల 5 వార్డులో మాజీ మంత్రి జానారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON