loader

నిజామాబాద్ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో రియాజ్ హతమయ్యాడు. సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. రెండు రోజులుగా పరారీలో ఉన్న రియాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రియాజ్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకున్నట్లు సమాచారం. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో రియాజ్ నిందితుడిగా ఉన్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON