ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాకినాడలో భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో
రహదారులపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ వార్త