ఐసీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ https://cisce.org నుంచి విద్యార్థులు సులభంగా స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజి లాకర్ ద్వారా యుఐడి నంబర్ తో కూడా ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పదవ తరగతిలో 99.45% పాస్ అవ్వగా 12వ తరగతిలో 98.19 శాతం పాస్ అయ్యారు.

