రాజమౌళి ఇప్పుడు మహేష్ మూవీ విలన్ మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ లుక్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు జక్కన్న. విలన్ పాత్ర పేరు ‘కుంభ’ . ఈ ఫస్ట్ లుక్ అలా రిలీజయ్యిందో లేదో ఓ పక్క యాంటీ ఫాన్స్…ఇంకో పక్క ట్రోలర్లు మాత్రం కాపీ అంటూ అప్పుడే కామెంట్స్ తో సోషల్ మీడియా ను నింపేస్తున్నారు..క్రిష్ 3 వివేక్ ఒబెరాయ్ చేసిన ‘కాల్’ పాత్రనుండి లేపేసారని మొత్తానికి ఈ లుక్కుమీద ట్రోలింగ్ బానే జరుగుతుంది.

