ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్ , కల్యాణ్‌రామ్ నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

