loader

కేరళం త్రిస్సూర్ జిల్లాలోని అన్నమనాడ గ్రామంలోని మహాదేవ ఆలయం ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించేందుకు ఏనుగులను దేవతా విగ్రహాన్ని ఊరేగింపునకు సిద్ధం చేసే క్రమంలో ఓ పూజారి ఏనుగుపై కూర్చోగా.. పక్కన ఉన్న వారు ఏనుగు పక్కనే నిలబడ్డారు. అయితే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఏనుగు.. ఒక్కసారిగా రెచ్చిపోయింది. పక్కనే నిలబడ్డ పూజారిని తొండంతో పట్టుకుని గాల్లోకి లేపింది. ఆ తర్వాత.. అంతా చూస్తుండగానే అతన్ని దూరంగా విసిరేసింది.
తీవ్రగాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON