ఫిలిప్పీన్స్‌లో అవినీతి వ్యతిరేక నిరసనలు ఉధృతమయ్యాయి. వేలాది మంది రోడ్లపైకి చేరి ప్రభుత్వంపై నినాదాలు చేశారు. అతిపెద్ద ర్యాలీలు లునెటాలో, క్యూజోన్ నగరంలోని పీపుల్ పవర్ మాన్యుమెంట్ వద్ద ట్రిలియన్ పెసో మార్చ్ అవినీతిని అరికట్టాలని, ప్రజల హక్కులను కాపాడాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. వరద నియంత్రణ ప్రాజెక్టులలో అవినీతిని ఖండిస్తూ సెప్టెంబర్ 21 ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి.

