చూస్తున్నా.. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అంటూ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దంటూ మరోసారి హెచ్చరించారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తన దగ్గర రిపోర్ట్ ఉందన్న ఆయన..
సంక్షేమమే అజెండా జనాల్లోకి వెళ్తే అద్భుత భవిష్యత్ ఉంటుందన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు.. ఓటేసిన ప్రజల సంక్షేమమే ముద్దు అంటూ.. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేలను మరోసారి హెచ్చరించారు సీఎం చంద్రబాబు.

