భారత టెక్ సంస్థలతో పాటు అమెరికాకు చెందిన పలు టెక్ కంపెనీలు కూడా హెచ్1బీ వీసాలతో ఎక్కువ మంది భారతీయులను నియమించుకుంటున్నాయి యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ 30 వరకు అమెరికా జారీ చేసిన మొత్తం వీసాల్లో అమెజాన్ సంస్థ ఎక్కువగా దక్కించుకుంది. అమెజాన్- 10,044 | TCS- 5,505 | మైక్రోసాఫ్ట్- 5,189 | మెటా- 5123 | ఆపిల్- 4,202 | గూగుల్ – 4,181.

