తమిళనాట చరిత్రలో కామరాజు ఓడిపోయారు.. స్టాలిన్ ఓడిపోయారు అని ప్రకాశ్ రాజ్ అన్నారు. సమాజం అంటే కేవలం అభిమానుల మయం అయిపోయిందని పేర్కొన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన సమాజం మారలేదనడానికి ఈ ఫలితాలే ఒక నిదర్శనం అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. అలాగే రాజకీయ విజ్ఞానాన్ని పెంచే వారి పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షంలోనే అని తెలిపారు. మన ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిద్దాం.. విజేతలకు,
వారు చేయబోయే ప్రజా సేవకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని ప్రకాశ్ రాజ్ కీలక ట్వీట్ పెట్టారు.

