లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి అరెస్ట్
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భాస్కర్ రెడ్డిపై లుక్‌ఔట్ నోటీసులు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే లిక్కర్ కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు ఉండటంతో బెంగళూరు ఎయిర్‌పోర్ట్ లో చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం ఏపీ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో సిట్ అధికారులు బెంగళూరుకు […]

