పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ గెలుపు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత.. పులివెందులలో తొలిసారి టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి దాదాపు 6వేలకుపైగా ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా ఈ పులివెందుల ఉప ఎన్నికలు జరగడంతో ఫలితాలపై ఉత్కంఠ కనిపించింది.. మొత్తానికి అధికార పార్టీకి గెలుపు దక్కింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థిలో […]

