loader

SSMB29 మూవీ అప్ డేట్ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్

దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ మూవీ SSMB29 ఒడిశాలో ఓ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ఈ మూవీలో మహేష్ బాబుతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. దీని కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని.. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో ఈ […]

బాలయ్యా మజాకా.. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇన్ని లక్షలా..?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో శనివారం (ఏప్రిల్ 19న) జరిగిన ప్రత్యేక  వేలంలో సినీ నటుడు, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అభిమాన ‘0001’ నంబర్ కోసం రికార్డు ధర 7.75 లక్షలు వెచ్చించి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలయ్య. దీని పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అట్లుంటి మా బాలయ్యతో అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తుంటే.. కొంతమంది అయితే.. ఈ డబ్బుతో ఏకంగా కొత్త కారే కొనేయొచ్చు కదా భయ్యా.. అంటూ నెటిజన్లు మీమ్స్ […]

తారక్‌పై రాజమౌళి ప్రశంసలు

‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా జపాన్ వెళ్లిన రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. “ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని కొమురం భీముడో పాటలో తారక్ అద్భుతంగా నటించాడు. ఈ పాటలో అతను శరీరంలోని అణువణువుతోనూ హావభావాలు పలికించాడు”అని అన్నారు.

తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్

పాత మెలోడీ, క్లాసిక్ సాంగ్  ఆహా నా పెళ్లి అంట సాంగ్ మహానటి సావిత్రి హావభావాలు కళ్ళల్లో మెదులుతాయి. తాజాగా ఓ డాన్స్ షోలో ఐకానిక్ సాంగ్‌ను చెడగొట్టారని మండిపడుతున్నారు నెటిజన్స్. అలాంటి సాంగ్‌కు రీసెంట్‌గా ఓ డాన్స్ షోలో అసభ్యకరంగా స్టెప్పులేశారు. పొట్టి డ్రెస్‌లో బెల్లీ డ్యాన్స్‌తో పాటను చెడగొట్టేశారు. దాంతో తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. అంతే కాదు ఆ డాన్స్ షోకు గెస్ట్‌గా వెళ్లిన టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ  డాన్స్ కొత్తగా […]

AI తో సినిమాలు…. కొత్త కంపెనీని ప్రారంభించిన దిల్ రాజు

ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు క్వాంటం AI గ్లోబల్‌తో చేతులు కలిపి కొత్త AI ప్రోడక్ట్ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి స్మార్ట్ టూల్స్ రూపొందించడంపై దృష్టి పెడుతుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సహాయం చేయడం, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్, ప్రీ విజువలైజేష్, ఎడిటింగ్, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సృజనాత్మక విధానంలో ప్రతి భాగానికి మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం. కంపెనీ పేరు, ప్రోడక్ట్ లిస్టు, […]

ప్రపంచం మొత్తం తెలంగాణవైపు చూస్తోంది.. ఇదొక అద్భుత అవకాశం: నందినీ గుప్తా

తెలంగాణలో మే 7 నుంచి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న నందినీ గుప్తా.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం తెలంగాణ వైపే చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇది ఒక అద్భుత అవకాశమని.. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయొచ్చని తెలిపింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నందినీ గుప్తా చెప్పుకొచ్చింది. హైదరాబాద్ నగరం సంప్రదాయ మూలాలతో పాటు ఆధునికతను సంతరించుకున్న […]

ఆందోళన కలిగించేలా ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్,

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఒకటి ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. ఊహించని విధంగా ఎన్టీఆర్ బాగా సన్నగా మారిపోయారు. ముఖంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి.  తారక్ బరువు తగ్గడం కోసం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ? మెడిసిన్ వాడుతున్నారా? అనే చర్చ మొదలైంది. అయితే ఎన్టీఆర్ బరువు తగ్గడం కోసం ఎలాంటి మెడిసిన్ వాడడం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని టీం నుంచి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బరువు తగ్గడం కోసం […]

సినీ నటుడు రాజ్‌తరుణ్‌ ఇంటి వద్ద హైడ్రామా

సినీ నటుడు రాజ్‌ తరుణ, లావణ్య వివాద వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.  కోకాపేటలో తన కుమారుడు రాజ్‌ తరుణ్‌ కొనుగోలు చేసిన ఇంటిలో తాము ఉంటామంటూ బుధవారం ఆయన తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరిలు చేరుకున్నారు, వారు ఇంటి ముందు ఆందోళన దిగారు. ఇంట్లోకి వచ్చి తనను బలవంతంగా బయటకు నెట్టివేయాలని కుట్రలో భాగంగానే రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు ఇంట్లో ఉంటామని చెప్తున్నారంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. మా ఇద్దరి మధ్య వ్యవహారం ఇంకా కోర్టులో కొనసాగుతుందని అప్పటివరకు […]

జీటీ4 కార్ రేస్‌లో సింగిల్‌గా దుమ్మురేపిన అజిత్ కుమార్

ఐరోపాలో జరుగుతున్న జీటీ4 కార్ రేస్‌లో దుమ్మురేపాడు స్టార్ హీరో అజిత్ కుమార్, ఒంటరిగా ఈ రేస్ లో పాల్గొని అదరగొట్టాడు స్టార్ హీరో. సినిమాతో పాటు కార్ రేస్‌ అంటే అజిత్‌కి ఎంతో ఇష్టం. ఐరోపాలో జీటీ4 కార్ రేస్ మొదలైంది. ఇద్దరు పాల్గొనే ఈ రేస్‌లో అజిత్ ఒక్కడే పాల్గొన్నాడు. రూల్స్ ప్రకారం ఇద్దరు ఉంటే ఒకరు రేస్ పూర్తి చేశాక మరొకరు కారు నడుపుతారు. ఒక్కరే అయితే కారు ఆపి దిగి మళ్ళీ […]

పెళ్లి పీటలెక్కిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

సినీ నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు, చిరకాల ప్రేమికుడైన వేగేశ్న కార్తీక్‌ తో మూడు ముళ్ళు వేయించుకొని, ఏడడుగులు వేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం ఈ వివాహం వైభవంగా జరిగింది. అభినయ భర్త హైదరాబాద్ వాసి. అత‌నికి పలు వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచే పరిచయం ఉంది. మాట‌, వినికిడి శ‌క్తి లేనప్పటికీ త‌న టాలెంట్‌తో మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON