loader

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బెంగళూరులో కొత్తగా ప్రారంభమైన తన సొంత మల్టీప్లెక్స్ చైన్ ‘AMB సినిమాస్’ ను ఆయన స్వయంగా సందర్శించారు. ఈ స్క్రీన్‌పై సినిమా చూసిన మహేశ్ బాబు ఆ అనుభూతి అద్భుతంగా ఉందని కొనియాడారు. “సౌత్ ఇండియాలోనే మొదటి డాల్బీ విజన్‌ను మా ఏఎంబీ సినిమాస్ బెంగళూరులో చూడడం చాలా ప్రత్యేకంగా అనిపించింది” అని ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON