loader

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీలిమిటేషన్ -మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏ రాష్ట్రానికీ ప్రాతినిధ్యం తగ్గకుండా రాజ్యాంగ చట్ట సవరణ బిల్లులో కీలక సవరణలు చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ 50శాతం సీట్లు పెంచి ఆ సంఖ్య 2051వరకు కొనసాగేలా ప్రతిపాదించిన సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ్రస్తుతమున్న 543 లోక్‌సభ సీట్ల సంఖ్య గరిష్టంగా 850కి పెరగనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON