loader

రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 1,534 పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 378 సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టులతో పాటు 1,156 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ అభ్యర్థులకు జనవరి 31వ తేదీన ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. అలాగే, సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులకు ఫిబ్రవరి 28వ తేదీన రాత పరీక్షలు నిర్వహించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON