క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ సన్నీ డియోల్ కుమారుడు రాజ్వీర్ డియోల్‌తో సారా పేరును ముడిపెడుతూ గాసిప్‌రాయుళ్లు కథనాలు సృష్టించారు. అయితే, ఈ రూమర్లపై సారా సన్నిహిత వర్గాలు తాజాగా స్పందించాయి. బాంబే టైమ్స్ కథనం ప్రకారం.. ‘‘ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. సారా, రాజ్వీర్ కనీసం ఒక్కసారి కూడా ముఖాముఖి ఎదురుపడలేదు. ఇదో చెత్త ప్రచారం. సంచలనం కోసం ఏదేదో రాస్తున్నారు. ఇలాంటి చెత్త కథనాలపై సారా ఎప్పటికీ స్పందించదు. అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

