loader

ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీకి ఢిల్లీ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2018లో అతడిపై నమోదైన పరువు నష్టం కేసులో నేడు (సోమవారం) ఈ ఆదేశాలు ఇచ్చింది. జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ అనమ్‌ ఖాన్‌ ఈ మేరకు వారెంట్‌ జారీ చేశారు. ధ్రువ్‌ రాఠీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో వికాస్‌ పాండేకు వ్యతిరేకంగా ఓ వీడియోను అప్‌లోడ్‌ చేయడంతో 2018లో పరువు నష్టం కేసు నమోదైంది. అయితే ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్‌ 3కు వాయిదా వేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON