loader

ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలని ఆయన హితవు పలికారు. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చిలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, ప్రజల అవసరాలను విస్మరించే దుర్మార్గపు పాలకులను తెలంగాణ ప్రజలు, చరిత్ర ఎప్పటికీ క్షమించదని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. హామీలను అమలు చేస్తూ ధర్మంగా, నిజాయితీ సాగించేలా ముఖ్య నేతలకు మంచి బుద్ధి కలగాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి పోస్టులో పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON