loader

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో సంచలనం నమోదైంది. ప్రముఖ AI సంస్థ ఆంథ్రోపిక్ ఐపీఓ మార్కెట్లో అడుగుపెట్టిన తొలిరోజే భారీ లాభాలను నమోదు చేసింది.నవంబర్ 19న షేర్లు ఆఫర్ ధర కంటే 30 శాతానికి పైగా పెరిగి $111.50 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. నాస్‌డాక్ (Nasdaq) స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయిన వెంటనే కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఏకంగా 34 శాతానికి పైగా లాభపడ్డాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ కొద్దిసేపటికే 2 ట్రిలియన్ డాలర్లకు చేరింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON