loader

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడైకెనాల్–పళని ఘాట్ రోడ్డులోని సవరిక్కాడు సమీపంలో 24 మంది ప్రయాణికులతో వెళ్తున్న 407 మినీ బస్సు అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం వారిని కోయంబత్తూరు ఆసుపత్రికి రిఫర్ చేశారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON