loader

సోనియా గాంధీ ఆత్మకథ ది బిలాంగింగ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ.. విజయ్ ను ఆప్యాయంగా పలకరించి ఆమెతో పాటు తీసుకొచ్చిన తన ఇంట్లో 22 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళను విజయ్ కు పరిచయం చేశారు. అంతే కాదు ఆమెకు విజయ్ తో ఫొటో దిగాలన్నది ఆ మహిళ చిరకాల కోరిక అని ప్రియాంక గాంధీ తెలిపారు. దీంతో విజయ్ కూడా కాదనలేదు.ముఖ్యమంత్రి విజయ్.. ఆ మహిళతో కలిసి ఫోటోకు పోజులిచ్చి, ఆమె యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON