ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు వరుసగా అంతర్జాతీయ సిరీస్లు ఉండటంతో ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2027లో ఆడలేనని సన్రైజర్స్ యాజమాన్యానికి తెలిపినట్లు నివేదికలు వెల్లడించాయి జెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ పేన్, జయదేవ్ ఉనద్కట్,శివమ్ మావి, కమిందు మెండిస్, దిల్షాన్ మదుశంక, ఓంకార్ టార్మలే, అమిత్ కుమార్ లను విడుదల చేసినట్లు సమాచారం. అధికారిక రిటెన్షన్ జాబితా త్వరలో వెల్లడికానుంది.