్రపంచంలో మోస్ట్ వాంటెడ్ గర్ల్ ఫ్రెండ్ గా ప్రచారం చేసుకునే వెరా డిస్క్ మాన్స్ ను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. 29 ఏళ్ల వెరా.. మయామి నుంచి నెవార్క్ విమానాశ్రయంలో దిగగానే ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జైల్లో తనకు చాలా అసౌకర్యంగా ఉందని, నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని వెరా ఆరోపించారు. టూరిస్ట్ వీసాపై అమెరికా వెళ్లిన ఆమె.. గడువు ముగిసినా అక్కడే ఉండడంతో తనకు నోటీసులు అందినట్లు వెరా తల్లి తెలిపారు.