loader

మేడ్చ‌ల్ జిల్లాలోని చ‌ర్ల‌ప్ల‌లి రైల్వే స్టేష‌న్ లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘ‌ట‌న‌లో స్టేష‌న్‌లో ఉన్న రైలు భోగీల‌న్నీ మంట‌ల్లో చిక్కుకున్నాయి. ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌ల‌ను ఆర్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అస‌లు అగ్ని ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్ట‌త రాలేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON