loader

తమిళనాడులోని మధురైలో సంచలనం సృష్టించిన తనిష్క్ జువెలరీ షోరూమ్ బంగారం చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నిషాంత్ తండ్రి సురేశ్‌తో పాటు యూట్యూబర్ మీనాక్షిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చేపట్టిన విచారణలో పాతిపెట్టిన సుమారు 5 కిలోల బంగారు ఆభరణాలను యూట్యూబర్ మీనాక్షి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న నిషాంత్ ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON