loader

హీరో మంచు మనోజ్ భార్య మౌనికకు చెందిన ‘నమస్తే వరల్డ్’ స్టార్టప్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఏపీవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలోని కళాకారులు, చేనేత కార్మికులు, మహిళలతో కలిసి పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. బొమ్మలు, యానిమేషన్, సినిమాలు, ద్వారా వారి కళను భారతదేశపు కథలను పిల్లలకు అందించాలని ఆశిస్తున్నాం. ‘మేము చేయాల్సింది చాలా ఉంది. మౌనిక పక్కన నిలబడి నా వంతు కృషి చేసే అవకాశం రావడం నాకు ఆనందంగా ఉంది.’ అంటూ రాసుకొచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON