loader

భారీ ఎత్తున రూపొందిన రామాయణం మూవీ థియేటర్లలో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్కును దాటింది. అయితే, సినిమా భారీ బడ్జెట్‌ను తిరిగి రాబట్టడానికి ఈ లెక్కలు సరిపోవు అనే వాదన ఉంది. చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా నమిత్ మాట్లాడుతూ,ఖర్చు సుమారు రూ. 4,000 కోట్లు అనుకున్నాం కానీ, ఈ రెండు చిత్రాలకు సుమారుగా రూ. 4,696 కోట్లు ఖర్చు కావచ్చని భావిస్తున్నాం మొదటి భాగం ఆదాయం తీసుకురాకపోయినా, రెండో భాగం దానికి తోడై వసూళ్లను సమకూరుస్తుందని చెప్పాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON