loader

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. భారతదేశంలో తొలిసారిగా నిర్వహించబోయే ప్రతిష్టాత్మక ‘బావోలి ఆర్ట్ సంగం’ కార్యక్రమంలో ఆమె కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ వేడుకలో సంస్కృతి, వారసత్వ విభాగానికి చైర్‌పర్సన్‌గా ఆమె నియమితులయ్యారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని చారిత్రాత్మక స్టెప్‌వెల్స్ (మెట్ల బావులు) ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పనుంది. కేవలం నీటి వనరులుగానే కాకుండా, స్టెప్‌వెల్స్‌ ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్ యొక్క అద్భుత చిహ్నాలని ఈ వేదిక ద్వారా హైలైట్ చేయనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON