ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ గూఢచార్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన్ను సీఈఓ పదవి నుంచి తప్పించేందుకు యోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. జీరోహెడ్జ్ అనే ఫైనాన్షియల్ బ్లాగ్ సామాజిక మాధ్యమాల్లో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘ఎలాన్ మస్క్.. జెన్సన్ను మీ కంపెనీలో నియమించుకోండి’ అని కోరగా.. దీనికి మస్క్ సానుకూలంగా స్పందించారు. ‘జెన్సన్ తొలగిస్తే.. నేను నియమించుకుంటా. అది గొప్ప అవకాశంగా భావిస్తాను’ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది.