ఏపీలో మళ్లీ మున్సిపల్ వార్‌కు వేళైంది. పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చసింది. కోర్ట్ క్లియరెన్స్ రావడంతో.. నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్‌ను విడుదల చేశారు. మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల్లో నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 14 , 15,16 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.ఉపసంహరణకు 18వ తేదీ వరకూ గడువు, 30న 23పట్టణ సంస్థల ఎన్నికల ఫలితాల కౌంటింగ్