loader

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఈ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది.ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 3.3 తీవ్రతతో నమోదైంది. ఈరోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 5:23:19 గంటలకు భూకంపం సంభవించింది. ఇక జపాన్‌లో కూడా భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 5.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఈ భూకంపంతో కనీసం 22 మంది గాయపడ్డారు. అనేక దుకాణాల కిటికీలు పగిలిపోయాయి. బలమైన ప్రకంపనల కారణంగా ప్రజలు తమ ఇళ్లు, భవనాల నుండి పరుగులు తీశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON