loader

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతునిగూడెం గ్రామానికి చెందిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (25) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.  నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో దుమంతునిగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON