loader

పంజాబ్ లోని అమృత్సర్ నుంచి జల్పాయుడికి వెళ్తున్న కర్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 4 కోచ్ మంటలు వ్యాపించడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులు అప్రమత్తమై ముందుగా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనతో సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలో రైలును నిలిపేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON