loader

ఐడీబీఐ (IDBI) బ్యాంక్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఈ ఆందోళనకు దిగారు. ఈ సమ్మె కారణంగా రానున్న రెండు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ బ్యాంకులో తన వద్ద ఉన్న మొత్తం 60.72 శాతం వాటాను ప్రైవేట్ సంస్థ అయిన ‘ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్’కు విక్రయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON