loader

తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐటీ ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్
బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సమాన విభాగాల్లో బీఎస్సీ/ బి.టెక్/ బీసీఏ పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 21. లాస్ట్ డేట్: అక్టోబర్ 28.  https://www.yisu.in/careers

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON