ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, ఓట్ల చోరీ ఆరోపణలపై నిరసనగా నవంబర్ 1న దిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘సేవ్ ది ఓట్ సేవ్ ది కంట్రీ’ పేరుతో జన మార్చ్, భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఓటును, దేశాన్ని కాపాడుకుందాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పౌరులు ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఓటు మీది. పోరాటమూ మీదే’ అంటూ రాంలీలా మైదాన్