loader

పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌ సహా యూరప్లోని పలు దేశాల్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఫ్రాన్స్లో ఒక్కసారిగా ఏకంగా 4.10 లక్షల మంది రోడ్డెక్కగా నిజానికి ఆ సంఖ్య 8 లక్షలు దాటి ఉందని సీజీటీ యూనియన్ అంచనా వేసింది. పారిస్‌ సహా స్ట్రాస్‌బర్గ్, రెన్నెస్ తదితర నగరాల్లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య భారీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు, ఇతర వస్తువులను విసిరారు. శాంతియుతంగా ప్రారంభమైన ర్యాలీలే
చివరకు హింస చెలరేగడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు, జలఫిరంగులను ప్రయోగించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON