loader

టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో ‘ది కంప్లీట్ యాక్టర్’అనే బిరుదు ఎవరిది? అని ప్రశ్నించారు కరణ్ జోక్యం చేసుకుని ఆ బిరుదు మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ది అని స్పష్టం చేశారు. అప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ ఆశ్చర్యపోతూ.. ‘‘మోహన్‌లాల్ సార్‌దా?’’ అని తిరిగి ప్రశ్నించారు. సుప్రసిద్ధమైన బిరుదు గురించి కనీస అవగాహన లేకపోవడంపై లాల్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల సోషల్ మీడియా అకౌంట్ల కామెంట్ బాక్స్‌లలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON