loader

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వన్డే క్రికెట్‌లో సంచలన రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో వన్డే మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో బ్రూక్ కేవలం 114 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన బ్యాటర్‌గా కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. బ్రూక్ 116 బంతుల్లో 202 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. 92 బంతుల్లో ఏకంగా 189 పరుగులు సాధించడం అతడి విధ్వంసక బ్యాటింగ్‌కు నిదర్శనం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON