loader

అనంతపురం గ్రామీణ ఎంపీడీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఆకుతోటపల్లి, కొడిమి ప్రాంతాలకు చెందిన తెదేపా, వైకాపా నాయకులు ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్ వేయటానికి తమ అనుచరులతో కలిసి ఎంపీడీవో కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో వారి మధ్య మాటామాట పెరిగి గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో రామాంజనేయులు అనే వ్యక్తి తలకు గాయమై రక్తస్రావమైంది. పోలీసు బలగాలు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON