loader

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరులో తెదేపాలోని రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో కారు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా.. మరో కారుకు దుండగులు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు తెదేపా అధికార ప్రతినిధి బాలసుబ్రమణ్యం గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. నందలూరులో బాలసుబ్రమణ్యం, విజయసాగర్ వర్గీయుల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. తమ అభ్యర్థులే నామినేషన్ వేయాలని రెండు వర్గాలు భీష్మించుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON