loader

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ అరేబియాలోని జెద్దా, రియాద్, దమ్మామ్ నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను అక్టోబర్ 24, 2026 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాయి. 2026 అక్టోబర్ 15న లేదా అంతకంటే ముందు టికెట్లు బుక్ చేసుకుని, అక్టోబర్ 9 నుంచి 25 మధ్య ప్రయాణించాల్సిన ప్రయాణికులు నవంబర్ 10 వరకు తమ ప్రయాణ తేదీని ఒక్కసారి ఉచితంగా మార్చుకోవచ్చు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON